BODY

SITE MAINTED BY SARIKONDA SATISH(9885801006)

FLASH NEWS

PRTU FLASH NEWS-

. ..2019 ప్రమోషన్ స్థానాలు బదిలీలకు ఖాళీలుగా చూపించాలి -PRTU ప్రాతినిధ్యం.--

Thursday, September 24, 2020

2019లో కల్పించిన పదోన్నతుల స్థానాలను, జరగబోవు ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీలుగా చూపించాలని.. PRTUAP ప్రాతినిధ్యం*

 PARTICULARS OF THE TEACHERS WHO AVAILED SPOUSE/PREFERENTIAL CATEGORY IN PREVIOUS TEACHER TRANSFERS COUNSELING (i.e from 18.112012 to till date) in Krishna District All the headmasters in the division are requested to download the proforma regarding Spouse Category availed in previous Teachers Transfers Counseling and submit the information to this office on or before 24.09.2020 without fail.

Wednesday, September 23, 2020

*💥ఉపాధ్యాయ బదిలీల నేపధ్యంలో... సీనియర్లకు న్యాయం జరిగేలా, DSC 2018 అభ్యర్థులకు పూర్తి తాత్కాలిక పద్దతిన స్థానాలు కేటాయించాలని, PRTUAP ప్రాతినిధ్యం..*⤴️

ఖాళీ పోస్టుల పై DEO గారి వివరణ

 ఉపవిద్యాశాఖాధికారిణి వారి కార్యాలయము, నందిగామ

ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక. 

మీ పాఠశాలలకు సంబంధించిన పోస్టుల ఖాళీల వివరాలు వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. వాటిని పరిశీలించి తేడాలున్నచో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎక్సెల్ షీట్ నందు పూరించి ది 24-09-2020 ఉదయము 10.30 లోపు నందిగామ ఉపవిద్యాశాఖాధికారి వారి మెయిల్ కు పంపంచగలరు. 

మీ పాఠశాలల్లో గల ఖాళీ పోస్టులందు ఎగైనెస్ట్ పోస్టుల్లో పనిచేయుచున్నప్పటికీ ఆ ఖాళీ పోస్టులను ఖాళీలుగానే చూపవలెను. 

ఉదాహరణ: పి. డి. పోస్ట్ నందు పి. యి. టి పనిచేస్తున్నప్పటికీ  పి. డి. పోస్టు ఖాళీ గానే చూపవలెను. ( రిమార్క్స్ కాలము నందు పి. యి. టి. పని చేస్తున్నట్లుగా చూపవలెను) 

క్రాఫ్ట్/డ్రాయింగ్/యస్.జి.టి. పోస్ట్ లందు భాషా పండితులు, పి. యి. టి లు పనిచేస్తున్నచో క్రాఫ్ట్/డ్రాయింగ్/యస్.జి.టి పోస్టులు ఖాళీగా చూపవలెను. (రిమార్క్స్ కాలము నందు భాషా పండితులు/పి. యి. టి. పని చేస్తున్నట్లుగా చూపవలెను) 

ఉపవిద్యాశాఖాధికారిణి, నందిగామ

మరియు జిల్లా విద్యాశాఖాధికారిణి, కృష్ణా జిల్లా.

Tuesday, September 22, 2020

2020 transfers

 Dear friends ట్రాన్స్ఫర్స్ సంబంధించిన updates కోసం పక్కన ఉన్న 2020 టాబ్ లో అందిస్తున్నాము.సందేహాలకు, ప్రాతినిధ్యాలకు 9885801006,7731908139 కు call చేయండి

Friday, August 23, 2019

INCOME TAX

*💐IT E Filing Complete Guide.*

*ఇంకా E Filing చేయడానికి 15 రోజులు మాత్రమే ఉంది,AUG 31 తర్వాత ఫైన్ తో కలిపి E FILING చేయాల్సి ఉంటుంది.*

 *💐మన మొబైల్ లొనే Free Cost తో ఈ సంవత్సరం AY 2019 -20 యొక్క  Income Tax E Filing  ను ఎలా Online లో మనమే చేసుకోవచ్చునో తెలుసుకునే పూర్తి విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.*

https://youtu.be/jXn8qvcM3eA

*మనం E Filing చేసిన తర్వాత Income Tax Department నుండి 139(9) Defective Notice వస్తే ఆ notice ను Online లో చూసే విధానం మరియు 139(9) Notice కు Reply ఇచ్చి నోటీసును close చేసే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*

https://youtu.be/u8O6iQGlgo0

*మనం E Filing లో Bank Fixed Deposits Interest Amount ను Income from Other Sources లో చూపనపుడు మనకు143 1A IncomeTax Notice వస్తుంది, అలాంటపుడు 143 1A నోటీస్ కు ఎలా Respond అవ్వాలి, ఆ నోటీస్ ను ఎలా close చేయాలో తెలుసుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*
https://youtu.be/02HjojASEpk

*మనము e filing చేసిన తర్వాత అదనంగా Tax కట్టవలిసి వస్తే Pay OutStanding Tax Demand Notice వస్తుంది, అలాంటప్పుడు ఆ నోటీస్ కు ఎలా Respond అవ్వాలో తెలుసుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*
https://youtu.be/ZU_z-pQreKo

*మనము కట్టవలసిన Tax ను ఎలా e- Pay Tax ద్వారా  Income Tax site లో tax కట్టవచ్చునో తెలుసుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*
https://youtu.be/3WOyw5-q33U

*మనం సబ్మిట్ చేసిన E Filing  అప్లికేషన్ IT Dept వద్ద Process అవ్వగానే అందరికి Mail కి వచ్చే 143(1) Intimation Notice గురించి తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*

https://youtu.be/xwg_1wE9xnc

*💐Income Tax E Filing Application లో కొత్తగా Update చేసిన Pre Filling  Feature గురించి తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి,ఈ Pre Filling ద్వారా మన E Filing applicationను ఈజీగా 2మినిట్స్ లో Submit చేయవచ్చును. ఈ Pre Filling Feature గురించి పూర్తి సమాచారం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*

https://youtu.be/7YSAniB2mNI

*AY 2019-20 యొక్క Income Tax 10E Form ను Online లో Submit చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది Live Demo వీడియో లింక్ ను క్లిక్ చేయండి,ఈ వీడియోలో Income Tax10E గురించి పూర్తిగా వివరించబడింది*
*For 10E ClickThis Video*👇
https://youtu.be/ijF9l1YfwN4

*💐ప్రతి నెల మనం Salary Deduction ద్వారా కట్టే Advanced Tax లేక Final Tax మన Pan Account లో పడిందో లేదో, DDO గారు TDS చేసారో లేదో చెక్ చేసుకునే విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి, మన Pan Account లో మనం కట్టిన Tax మొత్తం కనిపిస్తేనే మనం E Filing చేసుకోగలం*

https://youtu.be/CFEGSJN6qyE

*💐మనము Income Tax e Filing చేసిన తర్వాత ITR V ACKNOWLEDGEMENT STATUS అనేది This is Not a Proof for Having Filed the Return అని ఉంటే ఏమి చేయాలి, e Filing యొక్క Status ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేయండి*

https://youtu.be/92-eO-gAnww

*💐PH ALLOWANCE  ను మరియు మిగతా Allowances ను E Filing లో చూపే విధానం మరియు Exemption పొందే విధానం తెలుసుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*

https://youtu.be/xclEfzmkk5I

*మనం E-filing చేసిన తర్వాత మన E-filing అప్లికేషన్ లో ఏమయినా Mistakes, Income Details లో Wrong Entries ను  గమనించినట్లయితే , ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.Already submit చేసిన E-filing application లో wrong ఉంటే మరలా ఎలా ఇంకొక Revised E-filing application submit చేయవచ్చునో తెలిపే వీడియో కొరకు క్రింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.*

https://youtu.be/OlPAs1HSA5k

*Aadhar card కు Mobile నెంబర్ link చేయనివారు Already IncomeTax E filing application ను Post లో పంపిద్దామని సబ్మిట్ చేసిన తర్వాత కూడా ITR Vని  పోస్ట్ లో  పంపించకుండా E Verify చేయవచ్చును.*
https://youtu.be/Dh028wDu2ao

*AY 2019 -20 కి సంభందించి Pensioners యొక్క INCOME TAX RETURN E FILING చేసే విధానాన్ని తెలుసుకొనే పూర్తి విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*

https://youtu.be/cmgOOLpZUj8

*E FILING FORGOT PASSWORD PROCESS*
https://youtu.be/6QP2t5JK8Gw

*Income Tax Refund Tax Status ఎలా చూడాలో తెలిపే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.*
https://youtu.be/_imuTKITXLk

*E Filing Password తెలియనప్పుడు Net Banking ద్వారా కూడా E Filing అప్లికేషన్ ఓపెన్ చేసి E Filing సబ్మిట్ చేయవచ్చును,e verify కూడా ఆటోమేటిక్ గా అయిపోతుంది.*

https://youtu.be/ZoYBMtkA6E8
*👨‍🏫WHAT IS GRATUITY? GRATUITY CALCULATION*

https://youtu.be/yT2VnVpziqY

👨‍🏫 *FUNDEMENTAL SERVICE RULES*

https://youtu.be/fZrzwVW9hW8

👨‍🏫 *What is relinquish? Benefits and loses*

https://youtu.be/_JpXcrvRDwE

👨‍🏫 *Important rules of family pension*

https://youtu.be/uU-05gh9mTo

👨‍🏫 *What is DISE NON?*

https://youtu.be/QocVnMyR_WI

👨‍🏫 *What is Commutation?*

https://youtu.be/a6FMtFWIoRA

👨‍🏫 *About AAS*

https://youtu.be/uVN6sAsZlc8

👨‍🏫 *About SR register*

https://youtu.be/1ad-WTOPh_c

👨‍🏫 *What is CPS?*

https://youtu.be/fDE3-YYfSls

Monday, February 25, 2019

Monday, February 18, 2019

HIGH COURT STAY ON TELANGANA PANDIT UPGRADATION PROCESS BY DIRECTING THAT" Upgrading posts is one
aspect and upgradation of officers working in the existing posts to
upgraded posts is a different aspect and merely because, persons who
were working as Language Pandits cannot automatically be upgraded as
School Assistants ignoring seniors working in Class-II category. Thus,
balance of convenience is in favour of the petitioners.
 The respondents are directed not to fill up the posts of School
Assistants (Languages) till recruitment rules are amended."

https://app.box.com/s/0tocnhmqiqipfuzdwecc0fggpkj9bmup

Sunday, February 17, 2019

IR GO

Interim Relief will be paid at the rate of 20% of the basic pay. It is
sanctioned notionally w.e.f 01.07.2018. Monetary benefit will be
w.e.f. 01.04.2019 and payable in the month of June 2019.
https://app.box.com/s/pfhdx6t37vt5mx62xdrijj54gf3mel8k

Saturday, February 16, 2019

SLAS

🅰🅿
*♦ముచ్చటగా మూడోసారి ‘శ్లాస్‌', 4,6,9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు*
*🔸26 నుంచి మూడు రోజులు నిర్వహణ*

*🔹పాఠశాల విద్యలో రెండు పర్యాయాలుగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మదింపు చేస్తున్న శ్లాస్‌ (ఎస్‌ఎల్‌ఏఎస్‌- స్టూడెంట్‌ లెర్నింగ్‌ ఎఛీవ్‌మెంట్‌ సర్వే) అధ్యయనం ఈ ఏడాది ముచ్చటగా మూడో సారి జరగనుంది.*

*🔸ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు 4,6,9 తరగతుల విద్యార్థులను తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులపై పరీక్షించనున్నారు.*

*ఈ పరీక్షలు ఓఎంఆర్‌ విధానంలో ఉంటాయి.*

 *🔹పాఠశాల విద్యాశాఖ, సెంటర్‌ ఫర్‌ సైన్సు అండ్‌ స్టూడెంట్‌ లెర్నింగ్‌ (సీఎస్‌ఎస్‌ఎల్‌), సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ (సీఎస్‌ఎఫ్‌), సమగ్ర సంస్థల సమన్వయంతో శ్లాస్‌ అధ్యయనం జరగనుంది.*

*🔸ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి మార్గదర్శకాలు జారీ చేశారు.*

*🔹రెండు అంశాల్లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.*

 *🔹మదింపు అంశాలను సీఎస్‌ఎస్‌ఎల్‌ సంస్థ సమకూర్చుతోంది.*

*🔸తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు ఆంగ్లం సబ్జెక్టులపై ఒక పరీక్ష, గణితం, రెండు మాధ్యమాల విద్యార్థులకు కలిపి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మదింపు అంశాలతో మరొక రీక్ష ఉంటాయి.*

 *🔹ఓఎంఆర్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు, జవాబులతో కూడిన ప్రశ్నా పత్రం ఉంటుంది. కంప్యూటర్లతో స్కానింగ్‌ చేయడం ద్వారా జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తారు.*

 *🔸తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.*

 *🔹రాష్ట్రంలో సుమారు లక్ష మంది విద్యార్థులను శ్లాస్‌ ద్వారా పరిశీలించనున్నారు.*

 *🔸నాలుగో తరగతిలో 27 వేలు, ఆరో తరగతిలో 42 వేలు, తొమ్మిదో తరగతిలో 39 వేల మంది విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం, అంతర్జాతీయ ఉపపరీక్షలు జరగనున్నాయి.*

*🔹సీఆర్పీల సేవలు.. శ్లాస్‌ పరీక్షల నిర్వహణకు సీఆర్పీల సేవలను వినియోగించనున్నారు.*

 *పరీక్షల ఇన్విజిలేటర్లుగా, ప్రశ్నపత్రాల సరఫరాలో వీరి బాధ్యత కీలకం.*

 *🔹ఈ మేరకు ఈ నెల 16 నాటికి సీఆర్పీల జాబితాను అందజేయాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా యంత్రాంగానికి సూచించింది.*

 *🔸ఎంపిక చేసిన సీఆర్పీలు నిర్దేశిత తేదీల్లో పరీక్షల సామగ్రి (ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్‌ పత్రాలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ ప్రశ్నా పత్రాలు)ని మండల విద్యా వనరుల కేంద్రం నుంచి పాఠశాలలకు తరలించి, పరీక్షల అనంతరం వాటిని తిరిగి ఎమ్మార్సీ వద్ద అప్పగించాల్సి ఉంది.*

*🥀పరీక్షల షెడ్యూలు ఇదీ*

*🔹శ్లాస్‌ పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ ఉంటాయి. రోజు నాలుగు అంశాలపై పరీక్షలు జరుగుతాయి.*

*ఉదయం 9.45-11.30, 11.40-12.55,*
*మధ్యాహ్నం 1.45-3.30, 3.40-4.20*

*గంటల మధ్య పరీక్షలు ఉంటాయి. తెలుగు/ఆంగ్లం, గణితం పరీక్షలకు 105 నిమిషాలు, అంతర్జాతీయ మదింపు అంశాల పరీక్షకు 75 నిమిషాలు, విద్యార్థుల ప్రశ్నావళికి 40 నిమిషాలు సమయం కేటాయించారు.*

*🔸26న తొమ్మిది, 27న ఆరు, 28న నాలుగో తరగతికి పరీక్షలు జరుగుతాయి. మార్చి ఒకటిన ఉదయం నాలుగో తరగతి విద్యార్థులకు తరగతి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థి ప్రశ్నావళి పరీక్ష ఉంటుంది*
https://app.box.com/s/6volfrrl7jeth47xisffc1ut7cp7of7t

*Aided schools Recruitment of Teaching Staff GO.26, Dt.16.2.2019 Road making certain Amendments to GO.43*

*>>First Rationalisation*

*>>Next promotions*

*>>Rule of Reservations As per District level Roaster Except Minority institutions*

*>>Recruitment Test at district level  commitee With question papers set by CSE.Additional director shall conduct the test.Commitee includes Aided Management Association*

*>>Qualifications on par with  DSCRules*

*>>No interview*

*>>Test for 100marks For written test 65 marks*

*>>For TET  5marks weightage*

*>>For Experience 25marks @1 mark for first 3years and 1mark for every year of experience*

*>>PG/PHd 3marks*

*>>Sports person:2marks*

*>>After selection by CSE will give Selected To management's*

*>>Separate orders will be given for Recruitment of Non Teaching staff*

*>>Surplus Teachers after Rationalisation will be kept in DEO pool.*

Wednesday, September 20, 2017

Friday, July 21, 2017

FLASH...FLASH ...TOMORROW 22.7.2017 BY 2 PM ONLY HEADMASTERS GRADE II PROMOTION COUNSELLING WILL BE CONDUCTED.
PD,PET PROMOTION COUNSELLING POSTPONED

Thursday, December 29, 2016

Wednesday, December 21, 2016

మిత్రులకు జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు

*భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌*

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

డిసెంబర్‌ 22 జాతీయ గణిత దినోత్సవ ప్రత్యేకం

శ్రీనివాస రామానుజన్‌..

భారతదేశ ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు.

నిజానికి గణితశాస్త్ర చరిత్ర భారతదేశంలో వేదకాలం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయులు గణితంలో ఎన్నో విషయాలు కనుగొన్నారు. సంఖ్యలను కనుగొనడంలో చాల కృషి చేశారు. దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు భారతీయులే.

భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలంలో స్వర్ణయుగం నుండి భాస్కరాచార్యుని వరకు ఆప్రతిహతంగా సాగింది. భాస్కరాచార్యుని తరువాతి కాలంలో బహుళ విదేశీ దండయాత్రల వలన కాబోలు గణితం కళా విహీనమైంది. అనువాదాలు, వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏదీ ఆవిష్కరణ కాలేదు. ఆ స్థితిలో మరల భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన వాడు శ్రీనివాస రామానుజన్‌.

ఇతడు 1887 డిశంబరు 22న శ్రీనివాస అయ్యంగార్‌, కోయల అయ్యంగార్‌ దంపతులకు మద్రాసు (తమిళనాడు) రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌ కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్‌ పాఠశాల విద్య కుంభకోణం లోనే జరిగింది. చిన్ననాటి నుండి రామానుజన్‌ అసాధారణ తెలివితేటలు చూపేవాడు.

శ్రీనివాస రామానుజన్‌ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్‌ గణితముపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.

ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ‘ఒక సంఖ్యను అదే సంఖ్యచో భాగిస్తే ఒకటి వస్తుంద’ని చెప్పినప్పుడు ‘సున్నను సున్నతో భాగించినప్పుడు ఒకటి ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించాడు రామానుజన్‌.

ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు రామానుజన్‌. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజులలో అతడు బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు.

శ్రీనివాస రామానుజన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్‌ వ్రాసిన ‘సినాప్సిస్‌’. దానిలో 6 వేలకు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలున్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాసరామానుజన్‌ తన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు.

10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో F.A.లో చేరాడు. కాని కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. ఒక సంవత్సరం తరువాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు.

విద్యాభ్యాసము కుంటుపడుతున్నా రామానుజన్‌ గణిత పరిశోధనలకు ఆటంకం కలుగనీయలేదు. నెల్లూరు కలెక్టరు రామస్వామి అయ్యంగార్‌ గారికి తన నోట్‌బుక్‌ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు.

కొన్నాళ్ళ తరువాత రామానుజన్‌కు జానకితో వివాహం అయింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సిలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్‌కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డా||వాకర్‌ రామానుజన్‌కు మద్రాసు యూనివర్సిటీ నుండి రూ|| 75/- పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు.

మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్‌. హార్దికి రామానుజన్‌ స్వయంగా, తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం వ్రాశాడు. అది చూసి ప్రొఫెసర్‌ హార్డి రామానుజన్‌ను కేంబ్రిడ్డికి ఆహ్వానించారు. రామానుజన్‌ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడు హార్డి. 1914 మార్చి 17న రామానుజన్‌ మద్రాసు నుండి షిప్‌లో బయలుదేరి, 20 రోజుల ప్రయాణం తరువాత ఏప్రిల్‌ 7న లండన్‌ చేరాడు.

లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా రామానుజన్‌ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్‌.

srinivasaశుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి (Theory of Numbers) చెందినవి. 1918లో రాయల్‌ సోసైటీ ఆఫ్‌ ఇంగ్లాండు శ్రీనివాస రామానుజన్‌కు అత్యంత ప్రతిష్టాకరమైన ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సోసైటి” బిరుదునిచ్చి గౌరవించింది. 1918 లో రామానుజన్‌ కేంబ్రిడ్జి ట్రినిటి కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు.

శ్రీనివాస రామానుజన్‌ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హర్డీ టాక్సీ నెంబరు 1729. రామానుజన్‌ అనారోగ్యంగా వున్నప్పుడు పరామర్శించడానికి వెళ్లిన కారు నెంబరు. శ్రీనివాస రామానుజన్‌ 1729 యొక్క ప్రాముఖ్యత హార్డీకి వివరించారు. దానిని రెండు ఘనాల మొత్తమని చెప్పారు. దానిని రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్‌. 1729=10³+9³=12³+1³. రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼గా చెప్పారు.

2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్దాలు రామానుజన్‌ రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్‌ యిచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. రామానుజన్‌ ”సమున్నత సంయుక్త సంఖ్య” అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్‌ ప్రతిపాదించిన ‘మాక్‌ తీటా ఫంక్షన్స్‌’ ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. 1903-1910 సంవత్సరాల మధ్య కాలంలో రామానుజన్‌ కనుగొన్న తరువాత రోగర్‌-రామానుజన్‌ సర్వ సమీకరణంగా పేరుపొందింది. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్టవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. రామానుజన్‌ 3⇒√9⇒√1+2×4…..⇒…  మ్యాజిక్‌ స్వ్కేర్స్‌, కంటిన్యూస్‌ ఫ్రాక్షన్స్‌, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్‌ ఇంటిగ్రల్స్‌పై చాల పరిశోధనలు చేశారు.

వీటిని చిన్నసైజు కాగితాలపై రాసి, ప్రొఫెసర్‌ వి.రామస్వామికి చూపారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజులలో రామానుజన్‌ మాక్‌-తీటా ఫంక్షన్ల్‌పై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. 1916లో రామానుజన్‌ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్‌ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్‌ ఉహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే.

రామానుజన్‌ మాపన సమీకరణలు ఎంత పరిమాణము వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడుతాయి. జార్జిషూ బ్రిడ్జికార్‌ రచించిన “Synopsis of Elementary Results in Pure and Applied Mathematics” అనే గ్రంథాన్ని సంపాదించి 6000 సమస్యలు సాధించారు రామానుజన్‌. ఈ ప్రతిభ శ్రీనివాస రామానుజన్‌కు మాత్రమే దక్కుతుంది. శ్రీనివాస రామానుజన్‌ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలికిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి మూడు నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్‌ ”ఫ్రేయడ్‌ నోట్‌ బుక్స్‌” అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటి” బిరుదు రామానుజన్‌ను వరించింది. రామానుజన్‌ చివరలో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు.

గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్‌ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్‌ 1920న స్వర్గస్తులయ్యారు.

శ్రీనివాస రామానుజన్‌లో అసాధరణంగా దాగియున్న అంతర్‌దృష్టి, అతణ్ణి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు.

గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్‌ థీరమ్స్‌ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్‌ పేర తపాల బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిశంబర్‌ 22 వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది.భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్‌ థీరమ్స్‌ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్‌ పేర తపాల బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిశంబర్‌ 22 వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది.

Friday, July 29, 2016

GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT
Krishna Pushkarams 2016 – Closure of Private / Government Educational   Institutions situated in Krishna district – Orders – Issued.  
HIGHER EDUCATIN [CE] DEPARTMENT
G.O.Rt.No.180                                                                    Dt.29-07-2016                                      Read :  
 From the Collector& Dist.Magistrate, Krishna dist. D.O.Lr.No.Rc.    REV-CSECOPUSH/ 18/2016-DT[KP]-KRSN-part[8], dt.7.6.2016.  .. .. ..
O R D E R :

 In the reference cited the Collector & District Magistrate, Krishna,  informed that Krishna Pushkarams, 2016 are notified  from 12.08.2016 to  23.08.2016 and 3.5 crore pilgrims are expected to visit the district.  They  are planning to utilise the existing amenities of Private / Government  Educational institutions for accommodation to staff and other prior  arrangements for Pushkarams. Hence requested orders for closure of Private  / Government Educational Institutions from 08-08-2016 to 25-08-2016  situated in the limits of Vijayawada Municipal Corporation and in all Mandals  where Pushkaram Ghats are located.

2.   After careful examination of the matter, Government hereby direct  that all the educational institutions in the limits of Vijayawada Municipal  Corporation and all Mandals where Pushkaram Ghats are located may be  closed down by the Collector & District Magistrate to the extent necessary,  from 12.08.2016 to 23.08.2016 where the Krishna Pushkarams,2016 take  place, specially mentioning names of the educational institutions.  
3.  It is also directed that these educational institutions should make up  the working days lost by compensating in subsequent months and this shall  be monitored regularly by the HeadS of the department concerned.  
4. The District Collector, Krishna and the Heads of Departments  concerned shall take further action accordingly.  
[BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH]  
        SUMITA DAWRA,                     PRINCIPAL SECRETARY TO GOVERNMENT  
To
The Commissioner of Collegiate Education, A.P., Hyderabad,  The Commissioner of Technical Education, A.P., Hyderabad,  The Collector & Dist.Magistrate, Krishna,  Copy to:  
The Secretary, A.P.State Council of Higher Education, Hyderabad,   The O.S.D. to Minister for [HRD],
School Education Department, A.P.Secretariat, Hyderabad.  Sc/sf.
     //forwarded by order/  
                     SECTION OFFICER

Tuesday, July 19, 2016

Saturday, July 16, 2016

Friday, May 13, 2016